చంద్రబాబు బినామీ చక్రవర్తి: కేసీఆర్

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును అవినీతి చక్రవర్తి అని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే. చంద్రశేఖర్‌రావు ఆరోపించారు. నెల్లూరు జిల్లా బాలాయపల్లెలో చంద్రబాబు భూకబ్జాను ఆధారాలతో కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బినామీ పేర్లతో చంద్రబాబు 300 ఎకరాల భూమిని అక్రమించారని కేసీఆర్ అన్నారు.

చంద్రబాబు భూభాగోతాన్ని కోవూరు ఎన్నికల్లో ఎండగడుతామన్నారు. నెల్లూరు జిల్లా కోవూరులో జరిగే ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరపున నెల్లూరు జిల్లాకే చెందిన వ్యక్తిని తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్తిగా బరిలో నిలుపుతామన్నారు. మార్చి 6,7 తేదిల్లో కోవూరులో ప్రచారం చేస్తానని ఆయన తెలిపారు.

తెలుగుదేశం పార్టీ పక్కా ఆంధ్రాపార్టీ అని కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణకు చెందిన వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిగా చేసే సత్తా చంద్రబాబుకు ఉందా అని సవాల్ విసిరారు. మీడియా సమావేశంలో తనదైన శైలిలో చంద్రబాబుపై కేసీఆర్ తీవ్రస్థాయిలో సమరశంఖం పూరించారు.
Continue Reading...

టీడీపీ సభ్యులపై డిప్యూటీ స్పీకర్ అసహనం


హైదరాబాద్ : అసెంబ్లీలో ప్రతిపక్షపార్టీ తెలుగుదేశం వ్యవహరిస్తున్న తీరు సరైందికాదని డిప్యుటీ స్పీకర్‌ భట్టీ విక్రమార్క అసహనం వ్యక్తంచేశారు. సభ సజావుగా సాగేందుకు సహకరించమని పదేపదే ఆయన చేసిన విజ్ఞప్తిని పట్టించుకోని టీడీపీకి ఆయన సభాముఖంగా హితవు పలికారు. సభలో నినాదాలు చేయవద్దని కూడా భట్టీ టీడీపీకి చురకలంటించారు.
Continue Reading...

చంద్రబాబు అవినీతి చక్రవర్తి


హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును అవినీతి చక్రవర్తి అని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే. చంద్రశేఖర్‌రావు ఆరోపించారు. నెల్లూరు జిల్లా బాలాయపల్లెలో చంద్రబాబు భూకబ్జాను ఆధారాలతో కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బినామీ పేర్లతో చంద్రబాబు 300 ఎకరాల భూమిని అక్రమించారని కేసీఆర్ అన్నారు.

చంద్రబాబు భూభాగోతాన్ని కోవూరు ఎన్నికల్లో ఎండగడుతామన్నారు. నెల్లూరు జిల్లా కోవూరులో జరిగే ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరపున నెల్లూరు జిల్లాకే చెందిన వ్యక్తిని తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్తిగా బరిలో నిలుపుతామన్నారు. మార్చి 6,7 తేదిల్లో కోవూరులో ప్రచారం చేస్తానని ఆయన తెలిపారు.

తెలుగుదేశం పార్టీ పక్కా ఆంధ్రాపార్టీ అని కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణకు చెందిన వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిగా చేసే సత్తా చంద్రబాబుకు ఉందా అని సవాల్ విసిరారు. మీడియా సమావేశంలో తనదైన శైలిలో చంద్రబాబుపై కేసీఆర్ తీవ్రస్థాయిలో సమరశంఖం పూరించారు.
Continue Reading...

బాబూ! సీబీఐ విచారణ వద్దంటూ...చిదంబరం కాళ్లపైపడ్డావ్


 అందుకు ఢిల్లీ వసంత్‌కుంజ్‌లోని సుజనాచౌదరి గెస్ట్‌హౌసే వేదిక
చంద్రబాబుది ఓ బతుకు, ఆయనదో పార్టీయా?
అలాంటి లతుకోరుగాడు, నయ వంచకుడు రాజకీయాల్లోనే లేడు
బాబు, ఆయన ఊరకుక్కలవి కారుకూతలు
పిచ్చిమాటలు ఆపకుంటే వారిని తరిమికొడతాం
బాబు నీతి నేతిబీర.. అన్ని కోట్లు ఆయనకెక్కడివి..
ఆయన బండారం వరుసగా బయట పెడతా
మూణ్నెల్లకే మూతబడ్డ బుడ్డరఖాన్ దేవేందర్‌గౌడ్
రెండెకరాల అమ్మణ్ణమ్మకు అన్ని లక్షలెక్కడివి?

 టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. ‘ఆయన వంటి లతుకోరు, నయవంచకుడు, మోసగాడు రాజకీయాల్లోనే లేడంటూ దుమ్మెత్తిపోశారు’. ‘తనపై సీబీఐ విచారణ, కేసులు పెట్టొద్దంటూ కేంద్ర హోంమంత్రి చిదంబరం కాళ్లపై పడ్డడు బాబు’ అని వ్యాఖ్యానించారు. ‘ఢిల్లీలోని వసంత్‌కుంజ్‌లో సుజనాచౌదరి గెస్ట్‌హౌస్‌లో చిదంబరాన్ని కలిసి కాళ్లు మొక్కిండు. ఈసంగతి ఎవరికి తెల్వదు?’ అంటూ ఆదివారం తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో మండి పడ్డారు. రానున్న ఉప ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్లు పోతాయని వస్తున్న సర్వే నివేదికలతో బాబు, ఆయన తొట్టిగ్యాంగ్‌కు కాళ్లకింది భూమి కదిలిపోతోందని ఎద్దేవా చేశారు. ‘చంద్రబాబు ఎంత లతుకోరుగాడంటే.. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుని కూడా టీడీపీ నేతలకు బి ఫారాలిచ్చి గందరగోళం చేసిండు. వాడు ద్రోహి. 2009లో సీఎం కావడానికి అవకాశాలుండి కూడా, నమ్మినవారినే మోసం చేసే నీచబుద్ధ్ది, నిజాయితీ లేనితనం వల్ల తినే కూటిలో మట్టి పోసుకున్నడు. చంద్రబాబు వంటి లంగ మేనేజ్‌మెంట్లు నాకు రావు. బాబును 2004లోనే జనం బొందపెట్టిండ్రు. ఆ బొంద నుంచి ఎప్పటికీ లేవడు. 

ఈ మొగోడా రాష్ట్రాన్ని రక్షించేది? టీఆర్‌ఎస్ బొందపెడితే బయటకు రాలేనోడు బాబు, అదే టీఆర్‌ఎస్‌ను బొందపెడ్తడా? అయినా రాష్ట్రం ఉంటదా? ఏప్రిల్‌లో మహోద్యమం తెచ్చి, కేంద్రం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రం సాధిస్తం. ఇంకా సీఎం అయితనని బాబు పగటికలలు కంటున్నడు. ఇలాంటి బాబుది ఒక బతుకు, ఆయనదో పార్టీ.. ఛీ’ అంటూ ఛీత్కరించారు. ‘తొమిదేళ్లు సీఎంగా, ఇప్పుడు బాధ్యతాయుతమైన ప్రతిపక్షస్థానంలో ఉన్నా సంస్కారం, హుందాతనం లేకుండా బాబు కుట్రలు చేస్తున్నడు. నాగంతో సహా ఉప ఎన్నికలు జరిగే ఆరు నియోజకవర్గాల్లోనూ భారీ మెజారిటీతో గెలుస్తం. 

అది చూసి తెలంగాణకు అనుకూలంగా కేంద్రం నిర్ణయం తీసుకుంటదని బాబుకు అర్థమైంది. తెలంగాణ రావడం ఇష్టం లేక, సంస్కారాన్ని, స్థాయిని మరచి తన తొట్టిగ్యాంగ్‌తో కుక్కల కన్నా నీచంగా మొరిగిస్తున్నడు. తెలంగాణ ఉద్యమం, సకల జనుల సమ్మె జరిగినప్పుడు ఇంట్లో నుంచి బయటకు రాని బాబు, ఆయన ఊరకుక్కలు ఇప్పుడు ఉపఎన్నికలకోసం నోటికొచ్చినట్టు కారుకూతలు కూస్తున్నరు. తప్పుడు ప్రచారంతో కేసీఆర్‌కు ఓట్లు తగ్గించాలని కుట్రలు చేస్తున్నరు. ద్రోహులంతా కొత్తకొత్త దొంగ వేషాలతో, బహురూపుల మాటలతో వస్తరు. తస్మాత్ జాగ్రత్త! తెలంగాణ కోసం కొట్లాడుతనని తుపాకీ రామునిలా ఫోజులు కొట్టిన దేవేందర్‌గౌడ్ బుడ్డర్‌ఖాన్‌లా మూడునెలలకే దుకాణం మూసేసిండు. ఎర్రబెల్లిని ఇప్పటికే విద్యార్థులు తరిమితరిమి కొట్టిండ్రు. వచ్చిన తెలంగాణను దొంగ రాజీనామాల కుట్రలతో అడ్డుకున్న ప్రధాన శత్రువు, కారకుడు బాబే’ అని కేసీఆర్ విమర్శించారు.

అన్ని కోట్లెక్కడివి బాబూ?: అవినీతికి ఆద్యుడు చంద్రబాబని కేసీఆర్ మండిపడ్డారు. రెండెకరాల భూమి ఉన్న బాబు తల్లి అమ్మణ్ణమ్మకు లక్షలు ఖర్చు పెట్టే ఆర్థిక స్థోమత ఎక్కడిదని ప్రశ్నించారు. ‘హైదరాబాద్ మదీనగూడలో రూ. 50 లక్షలు పెట్టి అమ్మణ్ణమ్మ భూమి కొన్నారు. జూబ్లీహిల్స్‌లో రూ.19 లక్షలతో ఇంటి జాగా కొన్నరు. వాటిని బాబు కొడుకు లోకేశ్‌కు గిఫ్ట్‌గా ఇచ్చారు’ అని వివరించారు. సంబంధించిన డాక్యుమెంట్లు, రుజువులను విలేకరులకు చూపించారు. ‘రెండెకరాల భూమిలో వ్యవసాయం చేసుకున్న బాబు తల్లికి ఈ లక్షలన్నీ ఎక్కడి నుంచి వచ్చినయి? లోకేశ్ చదువుకు రూ.22 కోట్లు ఖర్చు పెట్టానని బాబు చెప్తున్నడు. ఆ డబ్బులెలా వచ్చినయి? వాటికి ఆదాయపు పన్ను కట్టిండా? బాబు, అమ్మణ్ణమ్మ ఈ డబ్బులన్నింటినీ ఏ బ్యాంకు నుంచి డ్రా చేసుకున్నరు? కుక్కల్లా నోటికొచ్చినట్లు మొరుగుతున్న బాబు, తొట్టిగ్యాంగ్‌కు దమ్ములుంటే వీటికి జవాబు చెప్పాలి. బాబు భార్యపేరు మీద కూడా లెక్కలేనని ప్లాట్లు, ఆస్తులున్నయి. బాబు బండారం వరుసపెట్టి బయటపెడ్త’ అని కేసీఆర్ హెచ్చరించారు. నేతి బీరకాయలో నేతెంతో బాబులోని నీతీ అంతేనని ఎద్దేవా చేశారు. ‘బాబు నీతిమంతుడైతే, ఆయన హయాంలో సీఎం పదవిని లోకాయుక్త పరిధిలోకి తేవాలంటే ఎందుకు పారిపోయిండు? సీబీఐ విచారణకు ఎందుకు భయపడ్డడో, సాంకేతిక కారణాలు చూపి విచారణపై ఎందుకు స్టే తెచ్చుకున్నడో చెప్పాలె. లేదంటే బాబు ఈ పాటికే జైలులో ఉండేవాడు. పిచ్చి మాటలు ఆపకుంటే బాబును, ఆయన తొట్టిగ్యాంగ్‌ను తరిమికొడతార’ని హెచ్చరించారు.
Continue Reading...

రామోజీ చెరలోవి అసైన్డ్ భూములే


తన భూదాహం కోసం ఎలాంటి నిబంధనలనైనా తుంగలో తొక్కేందుకు రామోజీ వెనకాడరని మరోసారి స్పష్టమైంది. ఇక తాను చెప్పినదానికల్లా గంగిరెద్దులా తలూపి జీ హుజూర్ అంటూ చేసిపెట్టే చంద్రబాబు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి హోదాలో అండగా ఉంటే.. భూదాహం తీర్చుకోవటానికి రామోజీ తొక్కే అడ్డదార్లకు కొదవేముంటుంది! తాజాగా హయత్‌నగర్ మండలం అనాజ్‌పూర్ గ్రామ శివార్లలో ఆయన కబ్జాలో ఉన్న 60.10 ఎకరాల స్థలం మిగులు భూమి అని రెవెన్యూ అధికారులు సర్వే ద్వారా తేల్చిన నేపథ్యంలో ఇది మళ్లీ రూఢీ అయింది.

స్వయంగా రామోజీ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను ఆధారం చేసుకుని అధికారులు ఆధునిక ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్ (ఈటీఎస్) పద్ధతి ద్వారా నిర్వహించిన సర్వేలో రామోజీ చెరలో ఉన్న భూములు ‘మిగులు’ ఖాతాలో గతంలో సర్కారు స్వాధీనం చేసుకున్నవని తేలిన సంగతి తెలిసిందే. దీంతో రామోజీ దాఖలు చేసిన పిటిషన్‌ను జాయింట్ కలెక్టర్ జగన్నాధం కొట్టేసిన విషయం విదితమే. అసలు మిగులు భూములుగా తేల్చిన తర్వాత ఈ స్థలాల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో పరిశీలించేందుకు రెవెన్యూ అధికారులు శనివారం పాత రికార్డులను పరిశీలించి కంగు తిన్నారు. ఆ 60.10 ఎకరాల భూములను 1992లో స్థానిక పేదవారికి అసైన్ చేసినట్లు తేలింది. అంటే అసైన్‌మెంట్ భూములను రామోజీ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు నిర్ధారణకొచ్చారు.

1992లో పేదలకు కేటాయింపు...

అనాజ్‌పూర్ గ్రామ శివారులోని సర్వే నంబర్ 275లో నాలుగు ఎకరాలు, సర్వే నంబర్ 281లో 91 ఎకరాలను 1975-76 లోనే ప్రభుత్వం మిగులు భూములుగా గుర్తించిందని తాజాగా అధికారుల పరిశీలనలో తేలింది. ఆ తర్వాత వాటిని 1992లో స్థానిక నిరుపేదలకు ఒక్కొక్కరికి ఒక్కో ఎకరం చొప్పున అసైన్ చేశారు. అసైన్‌మెంట్ కమిటీలో దీన్ని ప్రతిపాదించి మరీ ఖరారు చేశారు. ఇప్పుడు రామోజీ చెరలో ఉన్నట్లుగా అధికారులు తేల్చిన 60.10 ఎకరాల భూమి అలా పేదలకు కేటాయించిన భూమిలో భాగమేనని పాత రికార్డుల పరిశీలనతో తేలిందని అధికారులు శనివారం ‘న్యూస్‌లైన్’తో చెప్పారు. అంటే.. రామోజీరావు ఆ భూములను పేద రైతుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు రూఢీ అవుతోంది. ఇటీవల శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్ర యం చేరువలోని పాలమాకుల గ్రామంలో రామోజీ ఇలాగే పెద్ద మొత్తంలో అసైన్‌మెంట్ భూములు స్వాహా చేసినట్లు అధికారుల పరిశీలనలో బట్టబయలైన విషయం తెలిసిందే. రామోజీరావు తమ భూముల్లోకి దారి లేకుండా చేయటంతోపాటు.. తమను రకరకాలుగా భయపెట్టి తమకు ప్రభుత్వం కేటాయించిన భూములను అతి తక్కువ ధరకు బలవంతంగా స్వాధీనం చేసుకున్నారని అక్కడి రైతులు బహిరంగంగా ఆరోపించటమే కాకుండా అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. పాలమాకుల భూముల విషయంలో అనుసరించిన పద్ధతినే రామోజీరావు అనాజ్‌పూర్‌లో కూడా అనుసరించినట్లు తాజా పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.

పత్రికలో అబద్ధాల రాతలు...

ఓవైపు రామోజీ భూదందాలు ఆధారాలతో సహా బట్టబయలవుతున్నా ఆయన మాత్రం ‘నేను తప్పులు చేయను’ అంటూ స్వయంగా తన పత్రికలో అబద్ధాలను వివరణలుగా రాసుకోవటం విస్మయం కలిగిస్తోంది. పాలమాకులలో రామోజీ అక్రమాలను ‘సాక్షి’ ఆధారాలతో సహా బయటపెట్టింది. దీంతో అధికారులు సర్వేకు ఉపక్రమిస్తున్న తరుణంలో.. తన స్వాధీనంలోని భూములు పక్కాగా పట్టా భూములేనంటూ ఈనాడు పత్రికలో రామోజీ సుదీర్ఘ వివరణ ఇచ్చుకున్నారు. కానీ రామోజీ భూముల్లో ప్రభుత్వ స్థలాలున్నట్లు తేలింది. దీంతో తన అక్రమాల డొంక కదులుతోందని గాభరా పడ్డ రాజగురివింద.. తన కబ్జాలో ఉన్న దాదాపు రూ. 20 కోట్లకు పైగా విలువ చేసే అసైన్‌మెంటు భూముల ఫెన్సింగ్ తొలగించారు.

దీంతో అధికారులు ఆ భూములను స్వాధీనం చేసుకున్నారు. ఇలా అక్రమంగా సర్కారు భూములు, అసైన్డ్ భూములను సొంతం చేసుకుని కూడా.. తాను పరిశుద్ధుడ్నని తన పత్రికలో రాసుకోవటం ఆయన దగాకోరుతనాన్ని బట్టబయలు చేస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక.. అనాజ్‌పూర్‌లో కూడా రామోజీ స్వాధీనంలో ఉన్నది మిగులు భూములేనని తేల్చి, ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను జాయింట్ కలెక్టర్ కొట్టేస్తే.. రామోజీ మాత్రం తన పత్రిక శనివారం నాటి సంచికలో ‘నా స్వాధీనంలో ప్రభుత్వ భూములు లేవు’ అని రాసుకుని (ఆయన సంస్థ ఉద్యోగి పేరుతో) మరోసారి పరువు పోగొట్టుకున్నారు. దాదాపు 37 ఏళ్ల కిందటే ఆ భూములను మిగులు భూములుగా ప్రభుత్వం గుర్తించటం, వాటిని ఆ తర్వాత పేదలకు అసైన్ చేయటం వాస్తవమైతే.. అవి నిఖార్సయిన పట్టాభూములంటూ రామోజీ తన వివరణలో పేర్కొనటం విచిత్రం. అవి అసైన్డ్ భూములని తేలిన నేపథ్యంలో రామోజీపై చట్టప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేయాల్సి ఉంది. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ సెలవులో ఉన్నందున ఆయన రాగానే దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

త్వరలోనే ఆ భూముల స్వాధీనం...

రామోజీ కబ్జాలో ఉండిపోయిన 60.10 ఎకరాల స్థలం మిగులు భూమి అని తేలినందున వాటిని స్వాధీనం చేసుకునేందుకు రెవెన్యూ సిబ్బంది సిద్ధమయ్యారు. రామోజీ పిటిషన్‌ను జేసీ కోర్టు కొట్టేసిన క్రమంలో.. ఆ భూములను స్వాధీనం చేసుకుని కంచె ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సాధారణ పద్ధతిలో కంచె నిర్మిస్తే మళ్లీ భూములు కబ్జా అయ్యే ప్రమాదం ఉండటంతో శాటిలైట్ పరిజ్ఞానం వినియోగించే డీజీపీఎస్ పద్ధతిలో హద్దులు గుర్తించి కంచె నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీనివల్ల.. ఒకవేళ ఎవరైనా కంచె తొలగించినా హద్దులను సులభం గా నిర్ధారించుకునే వీలు కలుగుతుంది. 
Continue Reading...

Exposed — The Carnegie Connection …


Courtesy Gaddam Post

 

THE SCANDALOUS TITANIC SANK, BUT CHANDRA BABU NAIDU WON A CONSOLATION PRIZE FOR HIS SON: The Nara Lokesh Carnegie Mellon Admission Trail

HOW NARA CHANDRA BABU NAIDU GOT HIS SON ADMITTED TO CARNEGIE MELLON UNIVERSITY

Few days back Nara Chandra Babu Naidu released the so called letters from Robbe Kosak, Vice President, Carnegie Mellon University (CMU) and Garth Saloner, Dean, Stanford University and voila! Nara Lokesh the intelligent son of the most intellectual chief minister ever of any state in India is vindicated of all the accusations surrounding his admission into CMU. The histrionics of Naidu put up for the media only shows his sheer underestimation of the intelligence of the people. Will anyone with an iota of commonsense believe that a representative from a university will come forward and agree that they accepted money or received favors of some sort from an individual/ institution/state? Chandra Babu Naidu trying to vindicate his son with ‘the joke’ of the letters only exposes his vulnerability. It is no rocket science that Nara Lokesh was admitted to CMU just because he is the son of Chandra Babu Naidu, who was the flag bearer of the CMU’s shattered dream to control the web infrastructure in India. The connected dots that follow not only establish the true colors of Chandra Babu Naidu but also expose his dangerous side where he was caught red handed as a selfish politician jeopardizing the country’s safety and security.

Continue to read the entire article by clicking here
Continue Reading...

CHANDRABABU NAIDU’S IMPRINT ON THE GOVERNANCE OF THE STATE


CHANDRABABU NAIDU’S IMPRINT ON THE GOVERNANCE OF THE STATE – Part I
By Benami Buster
After he smuggled himself to power, in the most abhorrent ways seldom paralleled in Indian polity, by dethroning the leader of the masses, Sri NTR, by ways of political deceit and betrayal, which Chandrababu had come to personify over the years, he set upon the task of governance of the State.

Image Courtesy: http://sriks6711.wordpress.com/
As recent history would tell us, we would have leaders, who in the rumble and tumble of real-politik, take sides, switch sides, take partisan stance, but when given the task of governance, adopt a liberal, democratic, all-inclusive approach to governance. We will not be cruel to Chandrababu Naidu by comparing him to legendary political leaders of yore, the Country had seen, but, naidu, does not even satisfy the minimal attributes of a leader, in contemporary times, who is acceptable to all sections of society, by his own frailties, and also on account of the issues he dealt with, in the manner he dealt with.
Any leader in governance would like to, at least be seen as making an effort, to usher in a transparent, honest, and a fair process of governance. Naidu is the only leader in contemporary politics who made manipulation, jugglery, spin-doctoring, media propaganda as effective instruments of governance. Let us take instance by instance :
a) Late NTR had imposed “prohibition” (no place for sale, consumption and trade in liquor) in the State of A.P. In fact the campaign for “prohibition” in the State was people-driven during the reign of K. Vijayabhaskara Reddy’s tenure as Chief Minister between 1992-1994, which was latched on to by Ramoji Rao’s eenadu.
After Naidu captured power, within a few months, he could understand the absence of revenue generation on account of prohibition and in a series of smart moves, EENADU started campaigning as to how “prohibition” is not in the interests of the State at all, as to how revenues started dwindling. One of the most popular decisions of any Government, – “prohibition” – imposed by NTR was lifted by Naidu. There were rumors and stories galore as to why and how the said decision was taken as a measure to garner pelf and assets for himself, and as is the trend, there was no investigation, no enquiry and a self-certification for himself was granted by the ever obliging EENADU.
b) He later on identified the areas which spelt doom for NTR during NTRs earlier reign between 1983 to 1989. He realized that the institutions of check and balance, had come very hard on NTR causing him untold embarrassment. Therefore, he went about the task of either subjugating them, and if not possible, subverted the parallel institutions of governance, such as Legislature, Judiciary etc. He would put his moles in every institution, and as James Manor#, the Englishman had recorded, even into the institution of Judiciary, to make things easy for him. The two moles he had inducted into the State higher judiciary, as noted by James Manor, came up for discussion during the course of recent hearing in the case of Smt. Y.S. Vijaya in the High Court against the misdeeds of Chandrababu Naidu during his reign as Chief Minister of the State.
Even during his latest lecture on THE BEST AND THE WORST OF INDIAN STATE he said that
Another worst feature of the Indian state is one-man dominance where certain chief ministers radically dominate their political sphere with the help of industrialists, “where one-person government is so strong that MLAs cannot represent and respond to their constituencies.” This is a negative trend. Examples he cited were Chandrababu Naidu, Naveen Patnaik, Narendra Modi, Karunanidi and Jayalalita“.*
The judiciary has never been the same ever since Chandrababu Naidu smuggled himself to power and as any stakeholder in the judicial institution of governance would lament, the master craftsmen brought on all his skills by employing lawyers, who are “NOT BEFORE” certain Hon’ble Judges, with an aim to marshall his case to a designated destination. And as he celebrated the dismissal of the W.P. filed by Smt. Y.S. Vijaya, by distributing sweets in the precincts, of the Legislative Assembly, he would be very proud of the actions he had taken, in regard to subverting every institution since 1995, which had kept him smiling. He still, unbelievably, seems to believe, that he is destined to have the last laugh.
Many men-made rulers, have come and gone, humbled by the aphorism that the “law has an uncanny way of catching up”. One may be on the run….. run……. Run……and then will find nowhere to go. It is a case of “when” and not “whether” with the law while Chandrababu naidu would be saying “whither with the law”.
To Conti…..
*http://www.jamiajournal.com/2012/01/17/prof-james-manor-from-the-uk-speaks-at-jamia-on-the-best-and-the-worst-of-indian-state/
Prof James Manor Profile
Continue Reading...